దేశాన్ని విభజించేందుకు కుట్ర | INDIA Bloc Conspires To Divide Nation | Yogi Adityanath



ప్రజల్ని కులం, మతం ఆధారంగా విభజించి దేశాన్ని లూటీ చేయాలని ఇండి కూటమి ప్రణాళిక రచిస్తోందని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్ రాంపుర్‌లో నిర్వహించిన సభలో యోగి మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో పని చేస్తున్నట్టు తెలిపారు. S.C, S.Tలు…..వెనుకబడిన కులాల ప్రజల హక్కులను కాలరాయడానికి విపక్ష నేతలు దురుద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని యోగి ఆరోపించారు. ఈ కుట్ర పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రజల ఆస్తులపై సర్వే చేస్తామని కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై యోగి ఘాటుగా స్పందించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ప్రజలపై జజియా పన్ను విధించినట్టుగా కూటమి పార్టీలు ప్రజలపై వారసత్వ పన్ను విధిస్తాయని హెచ్చరించారు.
—————————————————————————————————————————-




—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top