పుట్టిన 52 రోజులకే ఆధార్ కార్డు పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఓ చిన్నారి. నిజామాబాద్‌కి చెందిన అనుష, అన్వేష్ దంపతుల కుమార్తె ఆధ్య పుట్టిన 52 రోజులకే ఆధార్ కార్డు పొందింది. అతిచిన్న వయసులో ఆధార్ కార్డు పొందడంతో ఆ చిన్నారి ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై చిన్నారి తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
————————————————————————————————————-
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
————————————————————————————————————-
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
————————————————————————————————————
source